May 19, 2021

మూడు సార్లు ప్రముఖుల చేతులమీదుగా విశిష్ట అవార్డ్స్ అందుకున్న గౌరవనీయులు డా. వెంకట సాయి చలసాని గారితో మోటివ్ Missiles షో Part 1


మూడు సార్లు విశిష్ట అవార్డ్స్ అందుకున్న గౌరవనీయులు డా. వెంకట సాయి చలసాని గారితో మోటివ్ Missiles షో Part 1

ఛాయా చిత్రం పుస్తకం లింకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఒక విత్తనం మహా వృక్షంగా మారినప్పడు అది ఎంత మందికి తమ గమ్యం వైపు వెళ్ళే బాటసారులకి నీడనిస్తుంది, మరెన్నో పక్షులకు ఆవాసంగా మారుతుంది ఇంకా ఎన్నో వేల మందికి ఆక్సిజన్ ని ఇస్తుంది ఇంకా ఎన్నో వేల ప్రయోజనాలను చేస్తుంది 

 మనం సినిమాల్లో చూసినట్టు హోటల్లో కప్పులు కడుగుతూ హీరో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగినప్పుడు ఎంతో మంది అనుకొనే ఒక సందర్భం ఆ ఇలా ఎవడు అవతాడు? అనేగా 

మరి ఇవ్వాళ్టి ఎపిసోడ్ లో మనతో పాటు తన ప్రయాణాన్ని తన జీవితంలో జరిగిన సంఘటనల్ని చెప్తూ ఉన్నారు ఎవరో కాదు డా. వెంకట సాయి చలసాని గారు. 12 లేదా 13 ఏజ్ లో ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తి, మూడు సార్లు  స్పెషల్ awards అందుకున్న వ్యక్తి, మన మాజీ ప్రదాని డా. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకథలో అంటే తన autobiography లో డా. వెంకట సాయి చలసాని గారి గురుంచి రెండు పేజీలు చెప్పారు అంటే మనం ఆయన గొప్పతనం తెలుసుకోవవచ్చు. సమాజమే తన ఇళ్ళని ఎన్నో రకాల సాంఘిక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మహనీయుడు, దాదాపు 10-15 మంది ని కేజి –పీజీ చదివించిన మహోన్నత వ్యక్తి, ఇంకా 15  పైబడి గౌరవ doctorate లు అందుకున్న సామాన్య అసమాన్యుడు, వాటిలో కొన్ని 

1.D.Honours.....Shri Lanka..

 2.D.Lit....Vishwakarma University..

 3.D.Hum...University of Jerusalem..

 4.Phd in Education (Ecole Supericure Robert

Dr Sorbone,France-BAC +8Unesco-site level-8)

 5.Doctor of Philosophy in

Global Development.

Cheophany International University & Leaders Autonomy International

 6.Doctor Honoria Causa

Professor in humanity and Human Rights.....

Partnership Platform

Knowledge Platform

 7.Doctor of Education

(Honoris Causa)

 8.Hon.Doctorate in Social Work. 

 9.Doctorate in Humanity and Social work(Honoris Causa ) MGGPF(INDIA)

 డా. వెంకట సాయి చలసాని గారిపై చాలా హిందీ, మరాటి పత్రికల్లో చాలావరకు వచ్చాయి.  ఇప్పుడు తన జీవితం పై ఒక ఆటోబైయోగ్రాఫి సినిమా మారాతిలో రాబోతుంది. ఇంకా దాదాపు చాలా రకాల సంస్థల్లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Contact Details: Shri. Dr. Venkata Sai Chalasany at  venkatsaichalasany@gmail.com

అలాంటి డా. వెంకటసాయి చలసాని గారు మన తెలుగువారు అవడం మన అదృష్టం, అలాగే మన మోటివ్ missiles లో మొట్ట మొదటి తెలుగు ఇంటర్వ్యూ నాకు ఆయన కల్పించిన ఓ మహదవకాశం 

 ఇక్కడ డా. వేంకట సాయి చలసాని గారు హోస్ట్ శివ ప్రసాద్ వంగళ ని కేశవ గా పిలిచారు - మన్నించాలి. 

ఈ ఎపిసోడ్ పూర్తిగా విని మీ అభిప్రాయాలు చెప్పగలరు. 


Thanks
శివ ప్రసాద్ వంగళ
మోటివ్ Missiles

Music Credit: www.audionautix.com

Music from Uppbeat (free for Creators!):

https://uppbeat.io/t/paulo-kalazzi/heros-time

License code: V43GAJCDBRAYR3BU #Bangalore, #Chennai, #Noida, #Delhi, #Telugu, #Hyderabad, #Telangana, #AndhraPradesh, #Vijayawada, #Vishakapatnam, #Vizag, #Guntur, #Secunderabad, #India, #TeluguPeople, #USA, #Canada, #SaudiArabia, #UAE, #Dubai, #Singapore, #Australia, #NewZealand, #buzzsprout #canva,#headliner, #pune #telugu #telugupeople #World #Pune  #Bangalore, #Chennai, #Noida, #Delhi, #Telugu, #Hyderabad, #Telangana, #AndhraPradesh, #Vijayawada, #Vishakapatnam, #Vizag, #Guntur, #Secunderabad, #India, #TeluguPeople, #USA, #Canada, #SaudiArabia, #UAE, #Dubai, #Singapore, #Australia, #NewZealand, #buzzsprout #canva,#headliner, #pune #southafrica #kadapa #warangal #hyderabad #podcast #youtube #spotify #buzzsprout #gaana #jiosaavn #youtube #malaysia #uppbeat #selfimprovement #motivemissiles #story #hero #telugu #telangana #warangal #hyderabad #andhrapradesh #vizag #vijayawada #guntur #tirupathi #telugupodcast #telugupodcas

Dr. Venkata Sai Chalasany

Dr.

A Banyan tree in the barren land

Strived and struggled for the betterment of the future.

Always keep away from the name and fame.

Always believed in KARMA and put forward the leg marching ahead with a mission and vision.

Connected with the world as a renowned figure and netted the contacts.

Being a risk-taker, always engaged in the innovative processes, trying to reach the grassroots of the subject in mind to achieve the determined positive results, for the welfare of the gentle wheel.

Never pronounced from the lips as " I tired or retired "kept in readiness to run after the redressal of grievances of common masses.

A strong believer in the Law of land and tried to adhere to and abide by the Constitutional provisions.

Working on different fronts as a Shipayee to Sur-mountain all odds with a clear understanding of how to tackle the tasks emerged without fear.

Always ready to accept criticism from others and tried to find out the occult reasons therein. But never opposed or stressed self because it was/is a best opportunity to learn at others energy and the enthusiasm to learn more and more.

Criticism is the best lesson to learn and correct own mistakes. This process makes a man perfect.

No end to learn, it's a process of going to school for the enrichment of more and more knowledge and stacking of inevitable shortcomings for further research and resourceful answers to resolve the crux.

Always tried to bridge a pucca relationship with a bunch of ideas and unresolved problems, to
focus and find accurate resolutions.

Presently

Holding some responsibilities:
Member of the WORLD Parliament
Ambassador of PEACE
National Advisor to National Human Rights Council of India
National General Secretary to Global Human Rights Awareness Association
State Chairman MGBW Society Maharashtra.
Honorary National Director MGGPF(India)
And many more.

Strong disciplined/principled Administrator, believing in ethics and commitments also in humanity with good morale.
Helping hand towards the needy and deserving.
An Eagle eye over the poor's education, starvation,
diseases, eradication unhealthy atmosphere,
poor girls' marriages,
Injustice and disparities and planting of Nationalism and its importance, encouraging inter-caste inter-religious marriages for creation of "WE INDIANS "

venkatsaichalasany@gmail.com