June 18, 2021

FulFill Your Dreams Like Steve Jobs Way | మీ కలల్ని మీరు నెరవేర్చుకోండి స్టీవ్ జాబ్స్ లా!!

FulFill Your Dreams Like Steve Jobs Way | మీ కలల్ని మీరు నెరవేర్చుకోండి స్టీవ్ జాబ్స్ లా!!
 
 1. believe the dots will connect: మీ గతం లో ఉన్న జరిగిన సంఘటనల నుండి ఒక కనెక్ట్ వెతకండి 


 2. find your passion, don't settle for less: మీ లోని ప్రతిభ ని వెతకండి, తక్కువతో సంతృప్తి వద్దు 


 3. Don't make your decisions/live life based on what other people think: ఇతరుల నిర్ణయాలకు విలువ ఇవ్వడం వల్ల నష్ట పోయేది మీరే. మీరు తీసుకొనే డెసిషన్ ముందు పూర్తి స్థాయి విచారణ చేయండి 


 4. stay hungry, stay foolish: ఆకలితో ఉండండి మూర్ఖంగా ఉండండి మీరు అనుకున్నది సాధించే వరకు