June 27, 2021

5 Key Principles to get SUCCESS in YOUR LIFE ఐదు సూత్రాలు పాటిస్తే విజయం మీదే!!

5 Key Principles to get SUCCESS in YOUR LIFE ఐదు సూత్రాలు పాటిస్తే విజయం మీదే!!

 
1.   Stock Small Wins (Celebrate Every Small WIN): చిన్న చిన్న విజయాల్ని ఆస్వాదించండి 

2.   Self-Talk (Analyze your process and progress): ఆత్మ పరిశీలన ఒక ముఖ్య ఘట్టం మీ విజయంలో 

3.   Follow Through (Go through the process and follow the process): మీ మార్గాన్ని అనుసరించండి ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా 

4.   Do Little 10% more Every Single DAY: ప్రతి రోజు 10% వంతు ఎక్కువగా రోజు చేసేదానికంటే ఎక్కువ చేయండి 

5.   Push Fear: భయాన్ని వదిలివెయ్యండి, భయం ఒక మానసిక కల్పన మాత్రమే!